ఉల్లిపాయ చట్నీ :
ఉల్లిపాయలు : పావుకిలో
ఎండుమిరపకాయలు : 10
కొబ్బరి : చిన్న చిప్ప
పసుపు : చిటికెడు
చింతపండు : తగినంత
బెల్లం : రుచికి తగినంత
ఉప్పు : ఒక టేబుల్ స్పూన్
నూనె : నాలుగు టీ స్పూన్స్
కరివేపాకు : 2 రెబ్బలు
తయారీ విదానము :
ఉల్లిపాయలు తప్ప మిగిలినవన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చా గ
గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఫై న చెప్పిన కొలతల ప్రకారం నూనె వేసి అది కొంచెం
వేడి అయిన తరువాత తాలింపు గిన్జేలు వేసి అవి లైట్ బ్రౌన్ వచ్చిన తరువాత కరివేపాకు వేయాలి. ఇప్పడు పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి ఒక 4-5 నిమిషాల సేపు ఉంచాలి .
ఇప్పుదు స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకుంటే వేడి వేడి ఉల్లిపాయ చట్నీ రెడీ ....ఇడ్లీ లలో
కానీ లేదా దోసలలో చాల బాగుంటుంది .....
No comments:
Post a Comment