Saturday, September 1, 2012

పల్లీ (వేరుశనగ పప్పులపొడి ) (కారం)

పల్లీ (వేరుశనగ పప్పులపొడి )(కారం)  


కావలసిన పదార్దాలు:

పల్లీ  పప్పులు      :     200 గ్రాములు 
జీలకర్ర                :      గుప్పెడు 
ఎండుమిర్చి         :      10
వెల్లుల్లి                :      4 రేకులు 
ఉప్పు                 :      తగినంత 
నూనె                 :       4-5 స్పూన్స్ 

ముందుగ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫైన చెప్పిన ప్రకారం నూనె వేసి కొంచెం వేడి అయిన తరువాత ఎండుమిర్చి , పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి  అన్ని 3-4 నిమిషాలు వేపి అందులో ఉప్పు తగినంత వేసి గ్రైండ్ చేసుకుంటే ఏంటో రుచిగా వుండే పల్లీల పదో రెడీ ఇడ్లీ లోకి ఇంకా దోసలోకి చాల బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాల మంచిది ........



No comments:

Post a Comment