Saturday, September 1, 2012

అరటిపండు పూరీలు

అరటిపండు పూరీలకు కావలసిన పదార్దాలు:

గోధుమ పిండి          :        3 కప్పులు 

పాలు                      :        3/4 కప్పు 
నూనె                      :         తగినంత 
అరటిపళ్ళు              :          3
ఉప్పు                      :          1/4 టేబుల్ స్పూన్ 

గోడుమపిండి , అరటిపండు , పాలు , ఉప్పు కలిపి బాగా మెత్తగా ముద్దగా చేసుకోవాలి. 10-15 నిముషాలు తరువాత
ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరిలుగా వత్తుకొని తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత వత్తుకొని వున్న పూరిలను నూనె వేసి దోరగా వేయించుకుంటే వేడి వేడి కమ్మని పూరి తినటానికి రెడీ......


ఒకసారి ట్రై చేసి చుడండి....................



No comments:

Post a Comment