కావలసినవి :
ధనియాలు : 3 స్పూన్స్
అల్లం : కొంచెం
నూనె : 1 గరిట
చింతపండు : కొంచెం
వెల్లుల్లి : 4 రెబ్బలు
తాలింపు గిన్జేలు : 2 టీ స్పూన్స్ (ఆవాలు,పచ్చి శనగ పప్పు, జీలకర్ర )
కరివేపాకు : కొంచెం
కొత్తిమీర : కొంచెం
తయారీ విదానము :
ధనియాలు, అల్లం, వెల్లుల్లి మెత్తగా నూరుకోవాలి.
చింతపండు, ఉప్పు వేసిన 2 గ్లాసుల నీరు, పసుపు, కరివేపాకు వేసి మరిగించాలి.
మరుగుతున్నప్పుడు దనియాల ముద్ద వేసి బాగా మరిగిన తరువాత కొత్తిమీర వేసి తాలింపు పెట్టాలి.
వేడి వేడి ధనియాలు చారు రెడీ .

No comments:
Post a Comment