Thursday, September 13, 2012

బొప్పాయి హల్వా


కావలసినవి:

బొప్పాయి (పచ్చి కాయ) తురుము    :   2 కప్పులు 

పంచదార                                        :    1 1/2 కప్పు 
జీడి పప్పు                                       :    తగినంత 
నెయ్యి                                              :   1 కప్పు 
పచ్చ కర్పూరం                                  :   1/2 స్పూన్ 
యాలుకల పొడి                                 :   1/2 స్పూన్ 

తయారీ విదానము :


బొప్పాయిని చెక్కు తీసి శుభ్రముగా కడిగి గిన్జేలు తెసి బాగా తురిమి ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు నీళ్ళు పోసి బాగా పిసికి నీళ్ళు అన్ని వంచేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు  పంచదార ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెమం నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈపంచదార గిన్నె పెట్టి పాకం వచ్చేంత వరకు వుంచి బొప్పాయి తురుముని వేసి, బాగా కలియ బెట్టాలి.తరువాత నెయ్యి వేసి  కలియ బెట్టాలి. తరువాత జీడి పప్పు, పచ్చ కర్పూరం వేసి ఇప్పుడు ఒక ప్లేట్ లో పోసి  అంతా సమంగా అని ముక్కలుగా కోసుకోవచ్చు.

అంతే  వేడి వేడి  బొప్పాయి హల్వా తినటానికి రెడీ ఆరోగ్యానికి చాలా మంచిది.




No comments:

Post a Comment