కావలసినవి:
బంగిన పల్లి మ్యాంగో : 3
పంచదార : 5 స్పూన్స్
నిమ్మరసం : 1 స్పూన్
పాలు : 1 లీటర్
ఐస్ క్రీం పౌడర్ : 2 స్పూన్స్
మామిడి కాయను తొక్క తీసి ముక్కలుగా కోసి మిక్సిలో వేసి నిమ్మరసం,పంచదార కలిపి బాగా గుజ్జుగా అయ్యే వరకు చేయాలి.
ఇప్పుడు పాలు బాగా మరిగించి రెండు వంతులు మరిగిన తరువాత తయారు చేసి పళ్ళ గుజ్జును కలపాలి. దించేటప్పుడు ఐస్ క్రీం పౌడర్ను వేసి బాగా కలిపి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక ట్రే లోకి తీసుకోవాలి. చల్లారిన తరువాత దీప ఫ్రిజ్ లో 2 గంటలు ఉంచాలి .
తరువాత ఐస్ క్రీం కప్స్ లోకి తీసుకొని కావాలంటే జీడి పప్పు , బాదం తో అలంకరించి సర్వే చేసుకోవచ్చు.
అందరు ఇష్టపడే మ్యాంగో ఐస్ రెడీ.

No comments:
Post a Comment