గోంగూర 2 కేజీలు
చింతపండు 150 గ్రాములు
కారం 200 గ్రాములు
పచ్చి శనగ పప్పు 4 చెంచాలు
పసుపు 2 చెంచాలు
ఆవాలు 4 చెంచాలు
ఇంగువ కొంచెం
నూనె 150 గ్రాములు
తయారు చేయు విధానము
చింతపండుని బాగా శుభ్రంగా చేసి వెడి నీళ్ళలో ఒక గంట నానబెట్టాలి.
నూనె కాచి గొంగురని వేయించాలి.
ఇప్పుడు గొంగురని ఉప్పు, కారం వేసి మెత్తగా రుబ్బాలి.
ఇప్పుడు చింత పండు పిసికి చిక్కగా పులుసు తీసి బాగా కాగిన నూనెలో ఎండు మిర్చి, పచ్చిశనగ పప్పు, ఆవాలు వేయించి అందులో చిక్కగా పిండుకున్న చింత పండు పులుసు పోసి కాస్త పసుపు వేసి పొయ్యి మీద ఉడకబెట్టాలి,.
గుజ్జుగా వుడికిన తరువాత ఇంగువ వేసి రుబ్బుకున్న గోంగూర కలపాలి.
చల్ల్లరిన తరువాత జాది లో పెట్టుకోవాలి.

No comments:
Post a Comment