పుదినాకులు : 1కప్పు
అల్లం : కొంచెం
ఉల్లిపాయలు : 1
టమాటాలు : 2
పచ్చిమిరపకాయలు : 3
చింతపండు లేదా నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్
దనియల పొడి : 1 టీ స్పూన్
జీలకర్ర పొడి : 1 టీ స్పూన్
ఉప్పు : తగిననత
ముందుగ పుదినాకులను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పుదినా, మిర్చి విడివిడిగా వేయించకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
తరువాత ఫైన చెప్పిన మిశ్రమాలన్ని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .

No comments:
Post a Comment