కరివేపాకు కారం ఎలా చెయ్యాలో చూద్దామ .......................?
కావలసిన పదార్దాలు :
కరివేపాకు : 3 కట్టలు
జీలకర్ర్ర : 10 గ్రాములు
మినపప్పు : 50 గ్రాములు
ఎండుమిర్చి : 15
చింతపండు : గోళీకాయంత ఉప్పు
దనియాలు : దోసెడు
వెల్లుల్లి : 5 రెబ్బలు
ఉప్పు : సరిపడినంత
నూనె : 1 చెంచా
ముందుగ స్టవ్ వెలిగించి కడాయి పీతుకొని అందులో 1 చెంచా నూనె వేసి అందులో మినపప్పు , ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ,ఎండుమిర్చి( తొడిమలు తీయాలి), కరివేపాకు ఒక 2-3 నిమిషాలు వేయించి అన్నిటిని కలిపి ఉప్పు వేసుకొని దానితో పాటుగా చిన్తపదుని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .............
ఇష్టమైన వారు రోట్లో కూడా దంచుకోవచ్చు .....

No comments:
Post a Comment