Wednesday, September 5, 2012

నిమ్మకాయ పచ్చడి


నిమ్మకాయలు      :       25

మెంతులు             :       100 గ్రాములు :మెంతులు వేయించి మెత్తగా పొడి చేసి కలపాలి)
ఉప్పు                   :       1/4 కిలో 
కారం                     :       తగినంత
పసుపు                 :       1 స్పూన్  

నిమ్మకాయలు బాగా కడిగి వాటిని తడిలేకుండా బాగా తుడిచి నలుగు ముక్కలుగా కోసుకోవాలి. అందులో ఫైన చెప్పిన ప్రకారం ఉప్పు,  కారం, పసుపు వేసి కలియ బెట్టాలి.
మూడవ రోజున వీటిని గట్టిగా పిండి ఒక జాడిలోకి  తీసుకొని అందులో మెంతి పొడిని వేసి బాగా కలిపి 1 లేదా 2 రోజుల తర్వాత ఉపయోగించుకోవచ్చు.ముక్కలు బాగా వూరి తినటానికి రుచిగా వుంటుంది . కార్డ్  రైస్  లో బాగుంటుంది.


No comments:

Post a Comment